సంచలనం రేపిన పదేళ్ల సహస్రాణి హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. పదో తరగతి చదువుతున్న పక్కింటి విద్యార్ధే హంతకుడని తేలింది. 80 వేల కోసం అత్యంత పగడ్బందీగా ఈ హత్య చేసినట్టు తెలియడంతో అంతా నిర్ఘాంతపోతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ కూకట్‌పల్లిలో పదేళ్ల చిన్నారి సహస్రాణి హత్య కేసు ఐదు రోజుల తరువాత వీడింది. స్థానికుల సహకారంతో ఎట్టకేలకు కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన పక్కింట్లో […]