తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామ రావు (కేటీఆర్) పార్టీ శ్రేణులకు, తన అభిమానులకు షాక్ ఇచ్చారు. ఆయన షాక్ ఇవ్వడమేంటి అని అనుకుంటున్నారా..? అవును..ఆయన తాజాగా చేసిన ప్రకటన పార్టీ శ్రేణులకు ఒకరకంగా షాక్ అనే చెప్పాలి. విషయం ఏంటంటే..? రేపు కేటీఆర్ జన్మదినం కావటంతో ఆయనను కలిసేందుకు ఎవరు నా వద్దకు రావొద్దంటూ పార్టీ శ్రేణులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. తనను కలవటానికి చాల మంది అభిమానులు వస్తారని అన్నారు. గత మూడు రోజుల నుంచి […]