తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున వారసుడిగా జోష్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని నాగ చైతన్య. మొదటి చిత్రం పెద్దగా అలరించకపోయినా.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏ మాయ చేసావే’మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. హిట్టు.. ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు నాగచైతన్య. ఇటీవల నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం బంగార్రాజు మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం నాగ చైతన్యం 22 వ చిత్రం ‘కస్టడీ’ టైటిల్ ఖరారు […]
ఈ మధ్యకాలంలో ఏ సినిమా థియేట్రికల్ రిలీజైనా నెల, రెండు నెలలకే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. చిన్న సినిమాల దగ్గరనుండి పాన్ ఇండియా సినిమాల వరకూ అందరి సినిమాలు ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి. కానీ.. అప్పుడప్పుడు కొన్ని సినిమాలు మాత్రం ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేసిన విధంగా ఓటిటిలోకి రాకుండా ఆశ్చర్యపరుస్తుంటాయి. థియేటర్లో విడుదలై మూడు నెలలు దాటినా ఇంకా ఎలాంటి ఊసే లేని సినిమా ‘మాచెర్ల నియోజకవర్గం’. నితిన్ హీరోగా నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్.. ఆగష్టు […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రెండోవారం వీకెండ్ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. హౌస్‌లోని సభ్యులు మొత్తం నామినేషన్స్ లో ఉన్న వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆందోళనలో ఉన్నారు. మొదటి వారం ఎలిమినేషన్ లేకపోవడం కూడా ఈ వారంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా నామినేషన్స్ లో ఉన్న రేవంత్, గీతూ, ఆదిరెడ్డి, అభినయశ్రీ, రోహిత్-మెరీనా, రాజశేఖర్, షానీ, […]
గీతూ రాయల్.. ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో ఈ పేరు బాగా వినిపిస్తూ ఉంటంది. మొదటి రోజు నుంచి ఆమె గేమ్ షురూ చేసింది. హౌస్‌లో అందరూ గీతూ అనగానే భయపడేలా చేసింది. తాను తనకి నచ్చినట్లే ఉంటూ వచ్చింది. మొదటి వారంలో అయితే హౌస్ మొత్తం వరస్ట్ ఇంటి సభ్యురాలు అంటూ స్టాంప్ వేసి జైల్లో కూడా పెట్టారు. ఆ తర్వాత ఆమె ప్రవర్తనపై నాగార్జున కూడా సెటైర్లు వేయడం చూశాం. […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రెండో వారం దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. హౌస్‌లో కొత్త కెప్టెన్ ఛార్జ్ తీసుకున్నాడు. మొదటివారం బాలాదిత్య హౌస్‌కి కెప్టెన్ కాగా.. రెండోవారం ఓటింగ్ విధానంలో మోడల్ రాజశేఖర్ కెప్టన్‌గా ఎంపికయ్యాడు. సాధారణంగా బిగ్ బాస్ రియాలిటీ షో అంటే తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ని ఉపయోగించుకోవడంలో భాగంగా చాలా మంది సినిమా సెలబ్రిటీలు, హీరోలు, హీరోయిన్లు కూడా వస్తుంటారు. తాజాగా సుధీర్ బాబు- […]
తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు బ్రహ్మాజీ ‘ది వారియర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా.. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రముఖ దర్శకులు లింగు స్వామి దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ది వారియర్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మాజీ మాట్లాడుతూ.. రన్ మూవీ […]
ఫిల్మ్ డెస్క్- తాత గోప్ప సినీ నిర్మాత.. నాన్న కూడా పెద్ద ప్రొడ్యూసర్.. బాబాయ్ ఇండస్ట్రీలో పెద్ద నటుడు.. ఇక అన్న పరిశ్రమలో స్టార్ హీరో.. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అతను మాత్రం హీరో అవ్వలేకపోతున్నాడు. అందేంటీ ఏ బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్లెంతమందో సినీ పరిశ్రమలో రాణిస్తుంటే.. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉండి హీరో అవ్వలేకపోతోంది ఎవరనుకుంటున్నారా.. అవును మీరు ఊహించింది నిజమే. దగ్గుబాటి వారి వారసుడు అభిరామ్ ను సినిమా కష్టాలు వెంటాడుతున్నాయి. […]