Minister Roja: ఢిల్లీకి రాజయినా తల్లికి కొడుకే అన్నట్టు.. ఎంత మంత్రి అయినా తన పిల్లలకి తల్లే కదా. ఏ తల్లికైనా తన పిల్లలకి బహుమతులు ఇవ్వాలని ఉంటుంది. స్థాయిని బట్టి బహుమతి విలువ ఉంటుంది. ఆర్కే రోజాది మంత్రి స్థాయి కాబట్టి గిఫ్ట్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. టీనేజ్ వయసున్న కృష్ణ కౌశిక్ కి.. లగ్జరీ బెంజ్ కార్ గిఫ్ట్ గా ఇచ్చారు రోజా. కొడుకు కౌశిక్ తో కలిసి రోజా.. బెంజ్ […]