ఈ హెరిటేజ్ సిటీ నిర్మాణం కోసం అధికారులు ఇప్పటికే పూర్తి ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారు. ఆలయం ముందు ఓ పెద్ద 100 అడుగుల కృష్ణుడి విగ్రహాన్ని ఉంచనున్నారు. మొత్తం మూడు దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తవనుంది.