Kothapalli Geetha: మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్టయ్యారు. గీతతో పాటు ఆమె భర్త కూడా అరెస్టయ్యారు. రుణం ఎగవేత కేసులో ఈ ఇద్దర్నీ సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. గీత దంపతులు విశ్వేశ్వర ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ పేరుతో తమ బ్యాంకులో 50 కోట్ల రూపాయల మేర రుణం తీసుకుని, తిరిగి చెల్లించలేదని ఆరోపిస్తూ పంజాబ్ నేషనల్ బ్యాంకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై గతంలోనే కేసు నమోదైంది. మంగళవారం ఈ కేసుపై విచారణ జరిపిన […]