ఓ పెళ్లైన జంట. అన్యోన్యంగా సాగుతున్న కాపురం. కానీ భర్త మరో మహిళతో అక్రమ సంబంధాన్ని నడిపిస్తూ ఇంట్లో భార్యకు అడ్డంగా దొరికాడు. దీంతో షాక్ కు గురైన భార్య ఏం చేసిందో తెలుసా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. అది పంజాబ్ లోని కోరాట అనే గ్రామం. అవినాష్ అనే వ్యక్తికి.. 10 నెలల కిందటే భాగ్య అనే మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి భర్త బాగానే ఉన్నాడు. అయితే ఇటీవల అవినాష్ […]