పెరుగుతున్న టెక్నాలజీతో.. అనేక సదుపాయాలు అందుబాటులోకి వచ్చి.. మన జీవితాలు మరింత సౌకర్యవంతంగా మారాయి. అయితే కొన్ని సదుపాయాలు మాత్రం.. లాభాలతో పాటు నష్టాలను కూడా మోసుకొస్తున్నాయి. అలాంటిదే.. సోషల్ మీడియా వినియోగం. దీని వల్ల ఎన్ని లాబాలున్నాయో.. అంతే నష్టాలున్నాయి. ఒకరు రాత్రికి రాత్రే స్టార్ కావాలన్నా.. తప్పుడు సమాచారం నిమిషాల వ్యవధిలో ప్రచారం కావాలన్నా.. సోషల్ మీడియాకే సాధ్యం. ఇక సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య సోషల్ మీడియా వారధిగా మారింది. సెలబ్రిటీలు తమకు సంబంధించి […]
Konidela Sreeja: కొణిదెల శ్రీజ.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురిగా ఈమె తెలుగు ప్రజలందరికీ సుపరిచితురాలే. ఇక, శ్రీజ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. శ్రీజ ప్రస్తుతం ఫారెన్‌లో వెకేషన్‌లో ఉన్నారు. అక్కడి అందమైన ప్రాంతాలను చుడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వెకేషన్‌కు సంబంధించిన చిత్రాలను షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె వరల్డ్ గ్రాటిట్యూడ్ డే పై […]