రక్త సంబంధికుల ప్రాణాలు కళ్ల ముందే పోతుంటే..చూస్తూ కూడా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతే… ఆ నరకం వర్ణాతీతం. తాజాగా ఓ బాలిక కళ్ల ముందే.. తన చెల్లి ప్రాణాలు పోయాయి. చిన్నారి చెల్లిని కాపాడేందుకు ఆ అక్క ఎంతో తాపత్రయపడింది. కానీ ఆ సోదరి ప్రయత్నం విఫలమై.. చెల్లి మృతి చెందింది. ఈ హృదయ విదారకమైన ఘటన శనివారం సాయంత్రం కుమురం భీం జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ […]