ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ప్రముఖ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మంగళవారం మరణించిన సంగతి తెలిసిందే. పోస్ట్ కోవిడ్ అనారోగ్యం కారణంగా ఆయన గత కొద్దిరోజుల నుంచి ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి దారుణంగా క్షీణించడంతో మృత్యువాతపడ్డారు. విద్యాసాగర్ అంత్యక్రియలు బుధవారం జరిగాయి. ఇక ఇది మరువకముందే తాజాగా అస్సామీ ప్రముఖ నటుడు కిశోర్ దాస్ మరణించాడు. ఇది కూడా చదవండి: Meena: భర్త […]