కొందరు పుట్టుక అసాధారణమైనది. కొందరు జీవితం అసామాన్యమైనది. తమకు, తమ తల్లిదండ్రులకే కాకుండా తాము పుట్టిన ఊరికి, జిల్లాకి సైతం గొప్ప పేరు తీసుకొస్తారు. అలాంటి గొప్ప వ్యక్తుల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. మామూలు కుర్రాడిలా అందరిలానే ఎన్నో ఆశలతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నట శేఖరుడిగా ఎదిగారు. మాస్ హీరోగా, క్లాస్ హీరోగా, సూపర్ స్టార్ గా ఎదిగిన తీరు అనిర్వచనీయం. సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత నష్టపోకూడదని తీసుకున్న […]