కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి తనయుడు గాలి కిరీటి రెడ్డి సినీరంగ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే గాలి కిరీటి కన్నడ, తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయంగా కాబోతున్నాడు. ఈ సినిమాను యువ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండగా, ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా..కె సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు. పీటర్ హెయిన్ స్టంట్స్ పనిచేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన […]