సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పాములకు సంబంధించి వీడియోలు అందర్నీ హడలెత్తిస్తూ ఆకట్టుకుంటాయి. అలాంటిదే ఈ వీడియో. ఈ వీడియోలో పాముని చూస్తే గుండె జారడం ఖాయం. పాములంటే అందరికీ భయమే. అత్యంత వేగంతో దాడి చేసే సామర్ధ్యం ఉండటమే కాకుండా అత్యంత శక్తివంతమైన విషం కారణంగా క్షణాల్లో ప్రాణాలు పోతాయి. అందుకే పాములంటే దాదాపు అందరూ వణికిపోతుంటారు. కింగ్ కోబ్రా వంటి పాములైతే మరింత […]