టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున కెరీర్లో ల్యాండ్‌మార్క్ మూవీగా తెరకెక్కుతున్న *వందో చిత్రం ‘కింగ్ 100’*పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. డైరెక్టర్ రా.కార్తీక్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ వెటరన్ బ్యూటీ టబు ఒక కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి టబు […]