బాగా డబ్బు సంపాదించినవారు శ్రీమంతులు కాదు, సంపాదించిన దాంట్లో కొంత సమాజానికి తిరిగిచ్చేవారే అసలైన శ్రీమంతులు అని శ్రీమంతుడు సినిమా ద్వారా మహేష్ బాబు, కొరటాల శివ చెప్పారు. దీన్ని నిజం చేస్తూ చాలా మంది తాము సంపాదించిన దాంట్లో సమాజానికి కొంత తిరిగి ఇచ్చేస్తున్నారు. వీళ్ళకేమైనా పిచ్చా అనుకునేవాళ్లు ఉంటారు. అవును వీళ్లకి సమాజానికి ఏమైనా చేయాలన్న పిచ్చి. తరగని ఆస్తి, ఐశ్వర్యం, కీర్తి, ప్రతిష్టలు ఎన్ని ఉన్నా కూడా ఇవేమీ తృప్తినివ్వని పేదవాళ్ళు వీళ్ళు. […]
ఎత్తయిన శిఖరం కిలిమంజారో ఎక్కాలంటే చాలా ధైర్యం కావాలి. ఇక్కడి వాతావరణం అన్నింటికి తట్టుకొని మనో ధైర్యంతో ఈ పర్వతాన్ని అధిరోహించాలి. కిలిమంజారో పర్వతం ఎత్తు 19,340 అడుగులు. ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో కిలిమంజారోను అధిరోహించడం సాహసంతో కూడినదనే చెప్పాలి. తాజాగా ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఔరా అనిపించింది వకీల్ సాబ్ బ్యూటీ నివేదా థామస్. ఇందుకోసం దాదాపు 6 నెలల పాటు కఠోర శిక్షణ పొందిన నివేదా థామస్ తన […]
భారత దేశంలో మహిళలు ఎంతటి క్లిష్టతరమైన విజయాలైనా సాధించి తీరుతారని పలు సందర్భాల్లో రుజువు చేశారు. పట్టుదల.. ధైర్యం.. చేయాలన్న తపన ఉంటే.. ఎంతటి అసాధ్యమైన పనినైనా సుసాధ్యం చేయొచ్చు. ఇప్పుడు ప్రపంచంలో మగవారితో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు ముందు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా భారతీయ యువతి ప్రపంచం గర్వించదగ్గ విజయం సాధించింది. భారత యువ ట్రెక్కర్ గీతా సమోటా ఆఫ్రికాలోని అత్యంత ఎత్తయిన శిఖరం (5,895మీ.) కిలిమంజారోను అధిరోహించి సంచలనం సృష్టించింది. శిఖరాగ్రంపై […]