బిగ్ బాస్ షోలో పాల్గొని బయటకొచ్చిన వారికి కాస్తో కూస్తో గుర్తింపు లభిస్తుంది. సోషల్ మీడియాలో మోస్తరు కంటే ఎక్కువగానే క్రేజ్ ఏర్పడుతుంది. దీంతో రియాలిటీ-ఎంటర్ టైన్ మెంట్ షోలు, సినిమాలు చేసుకుంటూ ఉంటారు. అదే టైంలో యూట్యూబ్, ఇన్ స్టాలోనూ తమకు సంబంధించిన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక సొంతంగా ఛానెల్ పెట్టడమే కాకుండా.. హోమ్ టూర్స్ దగ్గర నుంచి కొత్తగా ఏ వస్తువు కొన్నా సరే ఆ విషయాన్ని నెటిజన్స్, […]