పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు 7 మ్యాచుల టీ20 సిరీస్ ను 4-3 తేడాతో కైవసం చేసుకుంది. గడాఫీ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో పర్యాటక జట్టు 67 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగుల చేయగా.. అనంతరం పాక్ 142 పరుగులకే పరిమితమయ్యింది. ఈ క్రమంలో పాకిస్తాన్ యువ క్రికెటర్ పై ఆ దేశ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. […]
యూఏఈ వేదికగా ఆసియా కప్ లో భారత్ తో మ్యాచ్ లో ఓడిపోయిన పాకిస్థాన్.. పుంజుకుని తన తర్వాత మ్యాచ్ లో హాంకాంగ్ ను చిత్తు చేసింది. దాంతో సూపర్-4 లో మళ్లీ భారత్-పాక్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఇక పాక్-హాంకాంగ్ మ్యాచ్ లో పాకిస్థాన్ అంత భారీ స్కోర్ చేయడానికి ఒకే ఒక్క బ్యాటర్ కారణం.. అతడే ఖుష్ దిల్ షా.. చివరి మూడు ఓవర్లు ఉన్నాయనంగా వచ్చిన ఈ పాక్ ఆటగాడు […]
వెస్టిండిస్ టూర్ ఆఫ్ పాకిస్థాన్ లో భాగంగా మూడు వన్డేల సిరీస్(రీషెడ్యూల్డ్) కొనసాగుతోంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో పాకిస్థాన్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ 50 ఓవర్లలో 305 పరుగులు చేసింది. వెస్టిండీస్ నుంచి షాయ్ హోప్(127) శతకం వృథా అయ్యింది. పాకిస్థాన్ నుంచి హరిస్ రాఫ్ 4 వికెట్లు పడగొట్టాడు. ఇంక బ్యాటింగ్ విషయానికి వస్తే బాబర్ అజామ్ […]