టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్, ఛేజ్ మాస్టర్, కింగ్ విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌గా ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న మేటి ఆటగాళ్లలో అగ్రగణ్యుడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి పేరుప్రఖ్యాతలు పొందుతున్న ఛాంపియన్ ప్లేయర్. కొన్ని వందల రికార్డులు బద్దలు కొడుతూ.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోకుండా.. శిఖరాగ్రాలకు చేరుకున్నాడు. అలాంటి ఆటగాడితో పోల్చుకోవడానికే చాలా మంది మేటి క్రికెటర్లు సంకోచిస్తున్న తరుణంలో ఒక అనామక పాకిస్థాన్ క్రికెటర్ […]