ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుని హత్య కలకలం రేపింది. రోజు మాదిరిగానే దారి వెంట పాఠశాలకు వెళుతున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న వ్యక్తి దారుణంగా హత్యకు గురైయ్యారు.
మాములుగా మన ఇంట్లో కానీ మరెక్కడైన శుభకార్యం జరిపే ముందు దేవుడిపై నమ్మకంతో కొబ్బరి కాయలు కొట్టడం, దీపం వెలుగించటం, లేదంటే మొక్కటం చేస్తుంటాం. కానీ ఓ దొంగ మాత్రం ఏకంగా దేవుడి గుడిలో దొంగతనం చేస్తూ అదే గుడిలో ఆ దొంగ చేసిన పనికి అందరూ కడుపుబ్బ నవ్వుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని 4వ డివిజన్‌లో స్థానికంగా […]
నేటి సమాజం పరిస్థితుల పట్ల ప్రభుత్వాలు నిర్భయలాంటి కఠినమైన చట్టాలు తెచ్చినా కామాంధుల తీరు మాత్రం అస్సలు మారటం లేదు. వావి వరసలు మరిచి ఏకంగా పసిపిల్లలపై అత్యాచారాలకు కాలు దువ్వుతున్నారు కసాయి మృగాళ్లు. తాజాగా ఇలాంటి దారుణమైన ఘటనే ఖమ్మం నడి ఒడ్డున చోటు చేసుకుంది. జిల్లాలోని నేలకొండపల్లి మండలం మోటాపురం గ్రామ పరిధిలోని పెద్ద తండాలో ఈ ఘటన జరిగింది. దీప్లా నాయక్ అనే 60 ఏళ్ల వ్యక్తి ఎదురుంటిలో ఉన్న ఆరేళ్ల పాపపై […]