దేశ వ్యాప్తంగా వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంట్లో.. విధుల్లో సంబురాలు నిర్వహిస్తుంటారు. వినాయక చవితి పండుగ వస్తుందంటే అందరి మదిలో ముందుగా మెదిలేది ఖైరతాబాద్ వినాయక విగ్రహం. భారీ ఆకారంలో దర్శనం ఇచ్చే ఖైరతాబాద్ గణపతికి హైదరాబాద్‌లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి సంవత్సరం 11 రోజుల పాటు ఖైరతాబాద్‌లో ఓ పుణ్యక్షేత్రంగా మారుతుంది. లక్షలాది మంది భక్తులు గణపతి దర్శనార్థం ఇక్కడకు వస్తుంటారు. గత రెండేళ్లుగా దేశాన్ని పట్టి […]