డబ్బు లేదా పరిస్థితులు లేదా ఇతర ప్రలోభాలకు లోనయ్యి కొంత మంది మహిళలు తప్పుడు మార్గంలోకి వెళ్లిపోతున్నారు. భర్త కాదని పరాయి వ్యక్తుల కోసం మూడు ముళ్ల బంధానికి తిలోదకాలు ఇచ్చేస్తున్నారు.
సినీనటుడు 'రవితేజ' ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో సందడి చేశారు. కారు రిజిస్ట్రేషన్ నిమిత్తం ఆర్టీఏ ఆఫీసును విచ్చేసిన ఆయన.. వేలం పాటలో పాల్గొని ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకున్నారు.
జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు పాలిటిక్స్ లో, మరోవైపు సినిమాలలో యాక్టీవ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్నికల ప్రచారం కోసం వారాహి అనే వాహనాన్ని తయారు చేయించుకున్నారు పవన్. అయితే.. పవన్ ప్రచార వాహనం అయినటువంటి వారాహికి తెలంగాణ రవాణాశాఖ పర్మిషన్ ఇచ్చింది. అయితే తాజాగా మరికొన్ని వాహనాలకు రిజిస్ట్రేషన్ కోసం పవన్ కల్యాణ్ ఆర్డీఏ కార్యాలయానికి వెళ్లారు. జనసేనకు సంబంధించిన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం పవన్ ఖైరతాబాద్ […]
రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఈ ఏడాది గణేష్ విగ్రహాన్ని 40 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్నారు. పది రోజుల పాటు కొనసాగే గణేష్ చతుర్థి వేడుకల్లో హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలనుంచి వేలాది మంది భక్తులు ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకుంటారు. ప్రతి ఏటా అనేక రూపాల్లో గణేష విగ్రహం తయారు చేయటంతో, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా బహుళ ప్రాచర్యం పొందాయి. గతేడాది కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా విగ్రహం ఎత్తు […]