కేజీఎఫ్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ సంచలనానికి తెరతీసింది. భారత సినిమా చరిత్రలో ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. హీరో, హీరోయిన్.. ప్రధాన పాత్రధారులకు మాత్రమే కాదు.. ఈ సినిమాలో నటించిన చిన్న చిన్న పాత్రలకు కూడా ఓ ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. అలా కేజీఎఫ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కేజీఎఫ్ తాత కృష్ణ జీ రావు ఒకరు. సినిమాలో ఓ అంధుడి పాత్రలో ఆయన కనిపించారు. […]
‘కేజీఎఫ్’ సినిమా చూశారా? అంటే.. ఎన్నిసార్లు చూశావ్ అని అడగాలి గానీ, అదేం పిచ్చి ప్రశ్న అని రిటర్న్ కౌంటర్ వేస్తారేమో. ఎందుకంటే ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీసిన రెండు చిత్రాలు.. వందల కోట్లు సాధించాయి. కన్నడ సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ పార్ట్ లో నరాచీలో విలన్స్ ని హీరో చితక్కొట్టే ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది. అందులో నటించిన ఓ తాత కూడా చాలా […]
KGF Thatha Krishna Ji Rao: కేజీఎఫ్ కత్తి అయితే… కేజీఎఫ్ 2 అమ్మోరు కత్తి అన్న టాక్ ఇప్పటికీ నడుస్తోంది. కేజీఎఫ్ 2 మొదటి రోజే దేశవ్యాప్తంగా 170 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇప్పటివరకు 1200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. కలెక్షన్ల పరంగానే కాదు నటన పరంగా కూడా చాలా మందికి లైఫ్ ఇచ్చింది కేజీఎఫ్ సినిమా. పదుల సంఖ్యలో సినిమాలు తీసినా రాని ఫేమ్ ఒక్క సినిమాతో వచ్చేసింది. అలా ఫేమ్ తెచ్చుకున్న […]