KGF Thatha Krishna Ji Rao: కేజీఎఫ్ కత్తి అయితే… కేజీఎఫ్ 2 అమ్మోరు కత్తి అన్న టాక్ ఇప్పటికీ నడుస్తోంది. కేజీఎఫ్ 2 మొదటి రోజే దేశవ్యాప్తంగా 170 కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇప్పటివరకు 1200 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. కలెక్షన్ల పరంగానే కాదు నటన పరంగా కూడా చాలా మందికి లైఫ్ ఇచ్చింది కేజీఎఫ్ సినిమా. పదుల సంఖ్యలో సినిమాలు తీసినా రాని ఫేమ్ ఒక్క సినిమాతో వచ్చేసింది. అలా ఫేమ్ తెచ్చుకున్న […]