అమర్ నాథ్ యాత్ర అంటేనే కష్టాలతో కూడుకొని ఎంతో ధైర్యంతో వెళ్లాల్సిన తీర్థయాత్ర అని అందరికీ తెలిసిందే. ఈ ఏడాది అమర్ నాథ్ యాత్రలో పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ మద్య భారీ వరదలు.. ప్రకృతి సృష్టించిన బీభత్సానికి 16 మంది చనిపోయిన విషాద ఘటన గురించి తెలిసిందే. తాజాగా అమర్ నాథ్ యాత్రకు వస్తున్న బస్సు ప్రమాదానికి గురి కావడంతో అందులో ప్రయాణిస్తున్న 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరి వెంటనే హిస్పిటల్ కి తరలించారు. […]