ఫిల్మ్ డెస్క్- సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేశ్ మృతి చెందారు. శనివారం చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. గత నెల 26న నెల్లూరులోని కొడవలూరు హైవే వద్ద కత్తి మహేశ్ ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ ప్రయాణిస్తున్న నామరూపాల్లెకుండా అయ్యింది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల తలతో పాటు కన్నుకి గాయాలయ్యాయి. […]