ఆమెకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. స్థానికంగా బ్యూటిషియన్ గా పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచింది. ఈ క్రమంలోనే ఆమెకు పెళ్లైన వ్యక్తితో పరిచయ ఏర్పడింది. ఆ పరిచయమే రాను రాను వివాహేతర సంబంధంగా మారింది. ఇదిలా ఉంటే, ఇటీవల ఆ వివాహిత ప్రియుడితో కలిసి ఓ లాడ్జికి వెళ్లింది. అందులో ఏం జరిగిందంటే?
కొందరు మానసిక స్థితి సరిగ్గా ఉండక రోడ్ల వెంబడి తిరుగుతుంటారు. మరికొందరు శృతిమించి ప్రజలపై దాడికి పాల్పడుతుంటారు. వ్యక్తిగత కారణలతో, ఇతర సమస్యలతో కొందరు పిచ్చివారిగా మారిపోతారు. అతడి బాధ చూసి కుటుంబ సభ్యులు మానసిక వేదనకు గురవుతుంటారు. ఇతరులపైకి రాళ్లు వేయడం, లేదా వారే రాళ్లకేసి తలను కొట్టుకోవడం వంటివి చేస్తుంటారు. దీంతో అతడు ఎప్పుడు ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడతాడో అని.. కుటుంబ సభ్యులు భయం భయంగా గడుపుతుంటారు. తాజాగా ఓ యువకుడు కూడా అలానే […]