రేషన్ కార్డు దారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మంగళవారం పౌర సరఫరా అధికారుల ప్రాంతియ సదస్సులో పాల్గొన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రేషన్ కార్డు దారులకు ఓ ప్రకటన చేశారు.
పశ్చిమ గోదావరి తణుకు మండలం దువ్వలో వైసీపీ కార్యకర్త, కడియం శ్రీనివాస్ మృతిపట్ల ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. కడియం శ్రీనివాస్ వైసీపీలో కీలక కార్యకర్తగా పనిచేస్తున్నారు. గతంలో ఎంపీటీసీ గా పలువురి మన్ననలు పొందాడు. ప్రస్తుతం మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కి ముఖ్య అనుచరుడిగా పనిచేస్తున్నారు. గత కొంత కాలంగా కడియం శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయాడు. తన ముఖ్య అనుచరుడు […]