పండుగ వేళ పల్నాడులో విషాదం.. దైవ దర్శనం ముగించుకుని వస్తుండగా ఘోరం.. ఊటుకూరు కారు ప్రమాదం ఇద్దరు స్వాముల మృతి.. ఆలయ నిద్ర ముగించి వస్తుండగా మృత్యుపాశం.. కార్తీక పౌర్ణమి.. హిందువులందరికీ ఎంతో పవిత్రమైన రోజు. శివకేశవుల నామస్మరణతో ఆలయాలన్నీ కిటకిటలాడే పండుగ పూట. సరిగ్గా అలాంటి పవిత్రమైన రోజున పల్నాడు జిల్లాలో ఒక ఊహించని విషాదం చోటుచేసుకుంది. భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాల ధరించారు.. ఆలయంలో రాత్రంతా నిద్ర చేశారు.. ఉదయాన్నే దైవ దర్శనం, పూజలు ముగించుకుని […]
ఈ ఏడాది దీపావళి పండుగ నిర్వహణ విషయంలో ఎంత గందరగోళం నెలకొన్నదే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీపావళి పండుగ జరుపుకునే అమావాస్య నాడే సూర్య గ్రహణం ఏర్పడటంతో.. పండుగ ఏరోజు జరుపుకోవాలనే దాని గురించి గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మికవేత్తలు నరక చతుర్దశి రోజునే దీపావళి జరుపుకోవాలని సూచించారు. అలానే కార్తీక మాసంలో ఎంతో పవిత్రంగా భావించే కార్తీక పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. కార్తీక పౌర్ణమి రోజున 365 వత్తులతో కార్తీక […]