తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని చాలా మంది వారసులు ఆరాటపడుతుంటారు. ఇప్పటికే సినిమాలు, ఆటలు, బిజినెస్ లాంటి రంగాల్లో తమ తండ్రి వారసత్వాన్నిపుణికిపుచ్చుకుని ఎంతో మంది తమ తమ రంగాల్లో రాణిస్తున్నారు. ఇలా వారతసత్వాన్ని కొనసాగించే రంగాల్లో మెుదటి స్థానంలో ఉంటుంది సినిమా ఇండస్ట్రీ. ఆ తర్వాత బిజినెస్ తో పాటుగా.. క్రీడల్లో తండ్రుల బాటలో నడుస్తున్నారు వారసులు. ముఖ్యంగా క్రికెట్ లో తమ వారసులను పరిచయం చేస్తున్నారు మాజీ ఆటగాళ్లు. సచిన్ కొడుకు అర్జున్ టెండుల్కర్ […]