హైదరాబాద్ నగర పరిధిలో కాల్పులు కలకలం రేపాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడ గ్రామం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. స్కార్పియో కారుపై కాల్పులు జరపగా స్థిరాస్తి వ్యాపారులు రాఘవేందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి మృతి చెందారు. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. వివరాల్లోకి వెళ్తే.. కర్ణంగూడకు వెళ్లే మార్గంలో ఓ స్కార్పియో […]