టాలీవుడ్ దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ప్రభాస్ అప్‌కమింగ్ సినిమా ది రాజాసాబ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ఈ సినిమా గురించి ఇప్పుడు మరో క్రేజీ అప్‌డేట్ వస్తోంది. ఎంతవరకూ నిజమో తెలియదు గానీ అదే జరిగితే కచ్చితంగా ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయమని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ది రాజా సాబ్. వచ్చే సంక్రాంతికి అంటే జనవరి 9న విడుదలకు సిద్ధంగా ఉంది. […]