హిందువులకి ఎంతో ఇష్టమైన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా వరుస పండుగలతో పల్లెటూర్లు సందడి చేస్తుంటాయి. భోగి రోజున తెల్లవారుజామునే లేచి కట్టెలు, ఎండిన చెట్ల కొమ్మలు అవీ తెచ్చి భోగి మంట వేస్తారు. ఆ మంటల్లో వేడి నీళ్లు మరగబెట్టుకుని ఆ నీళ్లతో స్నానం చేస్తారు. అయితే భోగి మంటలు వేసేది.. కేవలం చలిని తట్టుకోవడం కోసమేనా? అంటే కాదు. భోగి మంటలు వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. […]