ఇప్పుుడు అందరి దృష్టీ రిషభ్ శెట్టి సృష్టించిన కాంతారా ప్రీక్వెల్‌పై పడింది. ఈ ఏడాది 1000 కోట్లు వసూలు చేసే మొదటి సినిమా ఇదే కావచ్చనే అంచనాలున్నాయి. నిజంగా కాంతారాకు అంత దమ్ముందా..పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ఏడాది అంటే 2024 సూపర్ హిట్ సినిమాలు చాలానే ఉన్నాయి. 200 నుంచి 500 కోట్ల వరకూ వసూళ్లు జరిపాయి. ఇదే ఏడాది ప్రారంభంలో బాలీవుడ్ సినిమాలు ఛావా, సైయారా 500 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డు సృష్టించాయి. […]