బెంగళూరు- వాళ్లిద్దరు ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలనుకున్నారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ విధికి ఆ నవ జంటపై అప్పుడే కన్నుకుట్టింది. పెళ్లయిన 24 గంటల్లోపే పెళ్లి కొడుకు చనిపోగా, పెళ్లి కూతురు కోమాలోకి వెళ్లింది. ఈ హృదయ విషాధకరమైన ఘటన బెంగళూరు దగ్గర చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడికి చెన్నైకి చెందిన కనిమొళితో తిరుపతిలో వివాహం జరిగింది. పెళ్లి బంధువులు, స్నేహితుల […]