ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో విషయాలు ప్రజలకు తెలుస్తున్నాయి. ఈ మద్య కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు దాష్టికాలకు సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడు లో దారుణం జరిగింది. ఒక పాఠశాలలో విద్యార్థులు టాయిలెట్ కడుగుతున్న దృష్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఒకటి కాదు రెండు చోట్ల ఈ దారుణ సంఘటనలు జరిగాయి. కాంచీపురం జిల్లాలోని అలపాక్కమ్ ప్రభుత్వ పాఠశాలలో కొంత మంది విద్యార్థినిలు టాయిలెట్ కడుగుతున్న దృశ్యాలను […]