మామయ్య అంటే తండ్రి తరువాత తండ్రి అంతటి వాడు. మెట్టినింట్లో భర్త సరిగ్గా చూసుకోకపోతే ఆ కోడలు ముందుగా కంప్లైంట్ ఇచ్చేది మామకే. అలా కొడుకు భార్యని.. కూతురిలా చూడాల్సిన ఓ మామ తన వక్రబుద్ధి చూపించాడు. తన కోరికలు తీర్చాలంటూ కోడలిని వేధించాడు. తనకి ఎదురైన కష్టాన్ని భర్తతో చెప్పుకుంటే.. మా నాన్నే కదా సహకరించు అంటూ భర్త వేధించాడు. సభ్య సమాజం తల దించుకునే ఈ ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి […]