అందరూ ఈ జీవితం క్షణ కాలం అంటారు. అయితే.., విధిరాత ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు. ఈ భూమిపై ఇంకా బతకాలని రాసి పెట్టి ఉంటే ఎంత పెద్ద ప్రమాదం నుండి అయినా బయటపడవచ్చు. తాజాగా ముంబై కళ్యాణ్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ముంబై కళ్యాణ్ రైల్వే స్టేషన్ నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. అయితే.. ఈ స్టేషన్ లో లిఫ్ట్ సౌకర్యం లేదు. దీంతో.., […]