ఆమె పేరు సుమలత. వయసు 35 ఏళ్లు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన ఈమెకు రవి అనే వ్యక్తితో వివాహం జరిగింది. భర్త స్థానికంగా పనికి వెళ్తుండగా.. భార్య గ్రామంలో వ్యవసాయ పనులకు వెళ్లేది. ఇలా భార్యాభర్తలు రోజూ పనులకు వెళ్తూ సంసారాన్ని ఈడ్చుకొస్తున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం సుమలత ఎప్పటిలాగే గ్రామంలోని ఓ రైతు పొలంలో పత్తి తీసేందుకు వెళ్లింది. ఇక సాయంత్రం భర్త పనికెళ్లి ఇంటికొచ్చాడు. కానీ, రాత్రైనా […]