తమిళనాడు- సత్యరాజ్.. ఈ పేరు చెప్పగానే అందరికి గుర్తుచు వచ్చేది కట్టప్ప. అవును రాజమౌళి బాహుబలి సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ చేసిన సత్యరాజ్ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. బాహుబలి సెకండ్ పార్ట్ విడుదలయ్యే వరకు, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారన్న ప్రశ్న చాలా రోజులు అందరి మదిని తొలచింది. అలా కట్టప్ప గురించి, ఆయన పాత్ర గురించి జనం చాలా కాలం చర్చించుకున్నారు. ఒక్క బాహుబలి సినిమానే కాదు, చాలా తెలుగు సినిమాల్లో సత్యరాజ్ నటించారు, […]