సమాజంలో ఎంతో మంది కుల, మత బేధాలు చూడకుండా ప్రేమలో పడిపోతుంటారు. వారి ప్రేమాయణం అలా కొన్నేళ్లు గడిచాక పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. కానీ కులాలు, మతాలు వేరు కావడంతో చాలా మంది తల్లిదండ్రులు వీరి ప్రేమ పెళ్లిళ్లకు అంగీకరించరు. అయినా సరే ఆ ప్రేమికులు పెద్దలను ఎదురించి మరీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఇలా ఎంతో మంది వయసు తేడా చూడకుండా ప్రేమలో పడిపోతుంటారు. అయితే అచ్చం ఇలాగే ఓ […]