పాన్ ఇండియా సినిమా కల్కి సీక్వెల్‌పై షాకింగ్ ట్విస్ట్. స్వయంగా చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించడంతో అభిమానులకు నిరాశ చెందుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభాస్-దీపికా పదుకోణ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడి సినిమా భారీ విజయం సాధించింది. అప్పటి నుంచి ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకోణ్ పాత్ర అందర్నీ ఆకర్షించడంతో సహజంగానే […]
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న అత్యంత భారీ ప్రతిష్టాత్మక చిత్రం కల్కి 2998-డి. నిన్న మొన్నటి వరకు ప్రాజెక్ట్-కె గా ప్రాచుర్యంలో ఉన్న ఈ కల్కి మూవీ ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వం లో అశ్వనిదత్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
ప్రభాస్ అనే ఒక్క పేరు చాలు భారతీయ చిత్ర పరిశ్రమలో సరి కొత్త రికార్డులు సృష్టించడానికి. తెలుగు హీరోగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి పాన్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరో లెవెల్లోకి వెళ్లడం ఒక్క ప్రభాస్ కే అలా సాధ్యమైంది.