భారత క్రీడారంగంలో మరో విషాదం చోటు చేసుకుంది.. భారత మాజీ కబడ్డీ ప్లేయర్ ఉదయ్ చౌటా కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయనకు మెడాల్లో నరాలు చిట్టిపోవడం వల్ల అనారోగ్యానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ కన్నముశారు. ఇంటర్-కాలేజ్ కబడ్డీ టోర్నమెంట్లలో ఫిలోమినా కాలేజీకి ప్రాతినిధ్యం వహించడం ప్రారంభించిన ఉదయ్ ఇంటర్-యూనివర్శిటీ కబడ్డీ టోర్నమెంట్లలో మంగళూరు యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించాడు. ఆయన ఎన్నో అవార్డులు.. రివార్డులు గెల్చుకున్నారు. గతంలో […]