దేశంలో కొంతకాలంగా మోటార్ వాహనాల కొనుగోలు ఎక్కువగా పెరిగిపోయింది. ఇంట్లో ఎన్ని కార్లు ఉన్నా.. బైక్ పై ఉండే మోజు వేరు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు బైక్ పై రైడ్ చేయడం అంటే ఎంతో ఇష్టం. వారి స్థోమతను బట్టి బైక్ లు ఖరీదు చేస్తుంటారు. కొంతమందికి బైక్ కొనుగోలు చేయాలనేది ఒక డ్రీమ్ గా ఉంటుంది. అందుకోసం కొంత మంది నాణేలు కూడబెట్టుకొని షోరూం కి వెళ్లి తమకు నచ్చిన బైక్ ని కొనుగోలు […]