ఇక నాకు, నీకు పొసగదు అని తెలిశాక భార్యా భర్తలు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతారు. అయితే ఎక్కువ సందర్భాల్లో భర్త శారీరక, మానసిక వేధింపులను తట్టుకోలేక భార్య.. డివోర్స్‌కు అప్లై చేస్తుంది. న్యాయమూర్తి పక్షపాతంగా విచారణ జరపడం, ఆర్డర్స్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ.
సాధారణంగా మన చుట్టూ ఉన్న సమాజంలో అనేక అక్రమాలు జరుగుతుంటాయి. కానీ మనం వాటిని చూసీ చూడనట్లుగా వదిలేస్తాం. ఇక అవినీతి, అక్రమాలు జరగవు అనుకున్న చోటే ఎక్కువ అవకతవకలు జరుగుతున్న సంఘటనలు మన దేశంలో చాలానే చూశాం. ప్రత్యేకించి ఆలయాల్లో ఎక్కువగా అక్రమాలు, అవినీతి జరుగుతూ ఉంటుంది. ఇలా ఓ ఆలయంలో జరిగిన అవినీతిని స్వయంగా వెళ్లి బయటపెట్టాడు సాక్షాత్తు హైకోర్టు జడ్జి. సామాన్య భక్తుడిగా తన కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయానికి వెళ్లారు హైకోర్టు […]
అదొక బస్తీ. ఆ బస్తీలో అనేక మంది చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకుని జీవనం సాగిస్తుంటారు. వారికీ ఎక్కడా ఇళ్ళు లేక సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటున్నారు. అలాంటి సమయంలో ఎవడో డబ్బున్నవాడు షాపింగ్ కాంప్లెక్స్ కడతానని, వాళ్లకి వేరే చోట ఇళ్ళు కట్టిస్తానని చెప్తాడు. కొంతమంది నమ్మరు. నమ్మకపోతే పోలీసులతో కొట్టించి ఖాళీ చేయించే పరిస్థితి. అప్పుడు హీరో పోలీసుల అన్యాయాన్ని ఎదుర్కొంటాడు. ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. ఇంకొన్ని కథలు […]
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సోషల్ మీడాయాపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శనివారం రాంచీలో జరిగిన ఉపన్యాస కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన సోషల్ మీడియాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ పాత్ర, న్యాయమూర్తుల ముందున్న సవాళ్లపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా క్యాంపైన్ జరుగుతోందని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో వచ్చే వాటిపై న్యాయమూర్తులు వెంటనే స్పందించాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. దయచేసి దీనిని బలహీనతగానో, నిస్సహాయతగానో […]
ఓ రేప్ కేసులో శిక్ష తగ్గిస్తూ బెర్లిన్ లోని స్విస్ అప్పీల్ కోర్టు మహిళా జడ్జి ఇచ్చిన తీర్పుపై దుమారం రేగింది. ఈ కేసులో కేవలం 11 నిమిషాలే రేప్ జరిగిందన్న కారణంతో శిక్ష తగ్గిస్తూ మహిళా జడ్డి తీర్పు చెప్పింది. బెర్లిన్ లోని స్విస్ అప్పీల్ కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తీర్పు ఇచ్చింది ఓ మహిళా జడ్జి కావడంతో విషయం వివాదాస్పదం అయ్యింది. అంతే కాదు ఈ […]
ఖరీదైన కారు – టాక్స్ మినహాయింపు …ధనుష్ పిటిషన్! మధ్యతరగతి ప్రజలు ఇలా కోరుతున్నారా… కూలి పనులు చేసుకునే వారు సబ్బుకు పన్ను కడుతున్నారు… కోట్లు సంపాదించే హీరోలు ఎందుకు టాక్స్ పే చేయరు – మద్రాస్ హైకోర్టు ఆగ్రహం…!!! విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తు వాహనాలకు పన్నులు చెల్లించేందుకు ప్రముఖులు మినహాయింపులు కోరుతుండడం, కొన్నిసార్లు పన్ను ఎగవేతకు పాల్పడు తుండడం తరచుగా మీడియాలో దర్శనమిస్తోంది. ఇటీవల తమిళ హీరో విజయ్ కూడా ఇలాంటి వ్యవహారంలోనే […]