వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ జాన్ కాంప్‌బెల్‌ను క్రికెట్ నుంచి నాలుగేళ్ల పాటు నిషేధించారు. డోపింగ్ టెస్టు కోసం రక్తనమూనాలు ఇవ్వని కారణంగా.. అతను డోపింగ్ టెస్టులో ఫెయిల్ అయినట్లు నిర్ధారిస్తూ.. జమైకా యాంటీ డోపింగ్ కమిషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. యాంటీ డోపింగ్ నిబంధనలు ఉల్లఘించాడనే ఆరోపనలతో ఈ ఏడాది ఏప్రిల్‌లో జాన్ కాంప్‌బెల్ నుంచి రక్ల నమూనాలు సేకరించేందుకు వెళ్లిన బృందానికి జాన్ సహకరించకపోవడం, బ్లడ్ స్యాంపిల్స్ ఇవ్వకుండా తిరస్కరించడంతో.. అతనిపై విచారణ జరిపిన […]