అదో చిన్న విమానం. నలుగురు ప్రయాణికులతో పాటు పైలట్ ఉన్న ఆ విమానం ఆకాశంలో దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి పైలట్ కు అతని సీటు కింద ఓ పాము కనిపించింది. ఆ సీన్ చూసి అతనికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ఆ సమయంలో అతడు ఏం చేశాడు? తర్వాత ఏం జరిగిందంటే?
క్రికెట్ అభిమానులకు వినోదం.. బీసీసీఐకి కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ లీగ్‌లో ఆడేందుకు చాలా మంది క్రికెటర్లు కలలు కంటారు. రీచ్ క్యాష్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌ను చూసి చాలా దేశాల్లో అలాంటి లీగ్‌లు పుట్టుకొచ్చాయి.ఈ క్రమంలో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కూడా ఇలాంటి ఓ లీగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ కు చెందిన ఆరు ఫ్రాంచైజీలు సౌతాఫ్రికా టి-20 లీగ్ లో ఉన్న […]
రన్ మెషిన్ విరాట్ కోహ్లీ వద్ద రికార్డుల మూట చాలా పెద్దదే ఉంది. ఈ మూటలో మరో భారీ రికార్డును వేసుకునేందుకు కేవలం 7 అడుగుల దూరంలో ఉన్నాడు విరాట్. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య నేటి(సోమవారం) నుంచి రెండో మ్యాచ్ జరగనుంది. జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో నెగ్గి జోహన్నెస్‌బర్గ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా గట్టి ప్లానింగ్‌తో ఉంది. అలాగే గత కొంత […]
అమ్మ.. ఈ రెండు అక్షరాలు మనకి జీవితాన్ని ఇస్తాయి. జీవితం అంతా కంటికి రెప్పలా కాపాడుతాయి.ఇందుకే ఈ ప్రపంచంలో అమ్మని మించిన యోధులు లేరు అంటారు. అలాంటి తల్లి ముందే.. బిడ్డ ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉరుకుంటుంటుందా? తన ప్రాణాలు ఇచ్చి అయినా సరే.. తన ప్రేగు బంధాన్ని కాపాడుకుంటుంది. ప్రస్తుతం ఓ తల్లి కూడా అలానే చేసింది. బిడ్డని కాపాడుకోవాలనే ప్రయత్నంలో సాహసానికి తెగించింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. దక్షిణాఫ్రికా దేశంలో ఇప్పుడు ఆందోళన జ్వాలలు […]