ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్లకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 16 లో కూడా అలాంటి ప్లేయర్ల లిస్టులో ఒక బౌలర్ కూడా ఉన్నాడు. అయితే ఈ బౌలర్ మీద ఇప్పుడు భారత మాజీ బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేసాడు.
ఈ సీజన్ లో ముంబై బౌలింగ్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. కనీసం ఒక్కరైనా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోవడం వలన గెలవడానికి చాలానే కష్టపడుతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఆర్చర్ గాయం కారణంగా మొత్తం ఐపీఎల్ కే దూరమయ్యాడు. దీంతో ఇప్పుడు ముంబై బౌలింగ్ బాగా వీక్ గా కనబడుతుంది. అయితే ఇప్పుడు ఆ జట్టుకి ఒక శుభవార్త.ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ ముంబై జట్టులో చేరనున్నాడు.
Virat Kohli: కింగ్ కోహ్లీ ఐపీఎల్ 2023 ఆరంభానికి ముందు ఈ సీజన్‌లో తన సత్తా చూపిస్తానని మాట ఇచ్చాడు. అన్నట్లుగానే తొలి మ్యాచ్‌లోనే సూపర్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. ముంబై ప్రధాన బౌలర్‌ను టార్గెట్ చేసి మరీ కొట్టిన కోహ్లీ.. ఆ జట్టు బౌలింగ్ ఎటాక్ మొత్తాన్ని ఒత్తిడిలోకి నెట్టాడు.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 2023కు పూర్తి ఫిట్‌నెస్‌తో సిద్ధమవుతున్నాడు. గాయం కారణంగా ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022కు దూరమైన ఈ స్పీడ్‌స్టర్ ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ 2023లో బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు. కాగా.. ఇప్పటికే ఐపీఎల్ 2023 మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ చాలా మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది. తక్కువ మంది ఆటగాళ్లను రిటేన్ చేసుకుంది. రిటేన్ చేసుకున్న లిస్ట్‌లో బుమ్రాతో పాటు […]
ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ ‘జోఫ్రా అర్చర్‘ను ముంబై ఇండియన్స్ 8 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. అయితే తాను ఈ సీజన్‌కు అందుబాటులో ఉండనని ఆర్చర్ ముందే ప్రకటించాడు. ఈ విషయం తెలిసినా ముంబై ఇండియన్స్ యాజమాన్యం అతనిపై భారీ మొత్తం వెచ్చించడం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది. బుమ్రా- ఆర్చర్ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుందని, అందుకే తమకు నష్టం వాటిల్లినా ఆర్చర్‌ను సొంతం చేసుకున్నామని ముంబై యాజమాన్యం అప్పట్లో వివరణ ఇచ్చింది. […]
ఉక్రెయిన్‌పై రష్యా మిస్సెల్స్ వర్షం కురిపిస్తుంది. తన శక్తిమేర ఉక్రెయిన్ కూడా రష్యాను నిలువరించేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ఈ యుద్ధ వాతావరణంలో ఒక స్టార్ క్రికెటర్ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది. ఇంగ్లండ్ ఆటగాడు జోఫ్రా ఆర్చర్ 2014 జూన్ 22న చేసిన ‘కమాన్ రష్యా’ అనే ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి ఆర్చర్ అప్పుడు ఊహించాడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా […]
ఐపీఎల్ వేలంలో స్టార్ క్రికెటర్లపై కోట్ల వర్షం కొనసాగుతోంది. ఇప్పటికే ఎవరూ ఊహించని విధంగా టీమిండియా యువ క్రికెటర్లపై భారీగా కాసులు కురిపించిన ఫ్రాంచైజ్‌లు కచ్చితంగా కావాలి అనే విదేశి ఆటగాళ్లపై కూడా ఏ మాత్రం వెనక్కు తగ్గట్లేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కోసం రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడ్డాయి. ఆర్చర్ కోసం వేలం ప్రారంభం అయిన వెంటనే రెండు ఫ్రాంచైజ్‌లు తమ చేతుల్లో ఉన్న బోర్డును అలానే […]