టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ సమంగా ముగిసింది. సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఫామ్‌లో ఉన్న ఓ క్రికెటర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. చాలామంది సచిన్ టెండూల్కర్‌కు పోటీ అంటున్నారు. అతడి రికార్డులు ఇతడే బద్దలు కొడతాడంటున్నారు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ తరువాత ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ పేరు మార్మోగిపోతోంది. చాలా మంది క్రికెట్ విశ్లేషకులైతే ఇతడిని సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తున్నారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక 51 సెంచరీల సచిన్ […]