టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ సమంగా ముగిసింది. సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఫామ్‌లో ఉన్న ఓ క్రికెటర్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. చాలామంది సచిన్ టెండూల్కర్‌కు పోటీ అంటున్నారు. అతడి రికార్డులు ఇతడే బద్దలు కొడతాడంటున్నారు. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ తరువాత ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ పేరు మార్మోగిపోతోంది. చాలా మంది క్రికెట్ విశ్లేషకులైతే ఇతడిని సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తున్నారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక 51 సెంచరీల సచిన్ […]
ప్రతిష్టాత్మకమైన యాషెస్ లో బ్యాటింగ్, బౌలింగ్ లోనే కాదు ఫీల్డింగ్ లోనూ అభిమానులకి మంచి కిక్ ఇస్తుంది. రెండో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ ప్లేయర్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ కారణంగా ఆసీస్ బ్యాటర్ పెవిలియన్ బాట పట్టాడు.
ప్రపంచ క్రికెటర్లలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సంపాదన ఎక్కువని తెలుస్తుంది. అయితే ఒక్క విషయంలో మాత్రం కోహ్లీ ఇద్దరు క్రికెటర్ల కంటే వెనుకంజలో ఉన్నాడు.
క్రికెట్ లో స్లెడ్జింగ్ చేయడం ఆసీస్ కి కొత్తేమి కాదు. గతంలో వీరు చాలా సార్లు ఇలా చేసి విమర్శలకు గురయ్యారు. అయితే తాజాగా మరోసారి ఛీటింగ్ చేస్తూ ఇంగ్లాండ్ అభిమానుల ఆగ్రహానికి కారణమవుతున్నారు. స్మిత్ పట్టిన క్యాచ్ ఇపుడు వివాదాస్పదమవుతుంది.
యాషెస్ లో భాగంగా జో రూట్ పరుగుల వరద పారిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన ఈ స్టార్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్ లో 46 పరుగులతో రాణించాడు. దీంతో రూట్ ఇప్పుడు సచిన్ ఆల్ టైం రికార్డుపై గురి పెట్టాడు.
సాధారణంగా క్రికెటర్లకు అభిమానులు ఉంటారు. కానీ ఆ క్రికెటర్లే అభిమానులుగా మారిపోతే.. అదేనండి ఓ ఆటగాడు మరో ఆటగాడికి అభిమానిగా మారడం అన్నమాట. ఇక వరల్డ్ క్రికెట్ లో చాలా మంది క్రికెటర్లకు క్రికెటర్లే అభిమానులుగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. విరాట్ కోహ్లీకి సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ హర్షల్ గిబ్స్ అభిమాని అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ జో రూట్ కూడా టీమిండియా దిగ్గజ బ్యాటర్ కు వీరాభిమాని […]
క్రికెట్ లో ఏ ఆటగాడిని కూడా తక్కువగా అంచానా వేయకూడదు. తనదైన టైమ్ వచ్చినప్పుడు ఆ ఆటగాడిని ఏ బౌలర్ కూడా ఆపలేడు. గత రెండు సంవత్సరాలుగా ఏ టీమిండియా బ్యాటర్ కూడా సాధించలేని ఘనత అతడు సాధించాడు. నేను చెప్పేది ఏ విరాట్ కోహ్లీ గురించో లేదా.. నయా సంచలనం సూర్యకుమార్ గురించో కాదు. రంజీల్లో దుమ్ములేపుతున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ గురించి. ప్రస్తుతం జరుగుతున్న రంజీ మ్యాచ్ లో తన ఫస్ట్ క్లాస్ […]
ప్రపంచం మెుత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2023 IPL వేలం అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. అందరు ఊహించినట్లుగానే ఈ సారి విదేశీ ఆల్ రౌండర్లపై కాసుల వర్షం కురిసింది. అమ్ముడు పోరు అనుకున్న ఆటగాళ్లు సైతం.. అమ్ముడు పోయి క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ముఖ్యంగా తొలి రోజు ఐపీఎల్ వేలంలో ప్రత్యేక ఆకర్షణగ నిలిచాడు సామ్ కర్రన్. ఐపీఎల్ చరిత్రలోనే రూ. 18.50 కోట్ల ధర పలికి.. అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డ్ […]
చేత్తో పట్టుకోకుండా బ్యాట్‌ను నిటారుగా నిలబెట్టినా, బౌలర్ బట్టతలపై బాల్‌ను రుద్దినా.. జో రూట్ స్టైలే వేరు. తాజాగా మరో విచిత్రమైన పని చేసిన రూట్ మరోసారి టాక్ ఆఫ్‌ది క్రికెట్ టౌన్‌గా మారిపోయాడు. ప్రస్తుతం ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. రావాల్పిండి వేదికగా తొలి టెస్టు ఐదో రోజు మ్యాచ్ ఇంట్రస్టింగ్‌గా సాగుతోంది. అయితే.. మ్యాచ్ నాలుగో రోజు రూట్ చేసిన పని పాకిస్థాన్ పరువును మట్టిగలిపింది. అంతర్జాతీయ మ్యాచ్.. అందులోనూ […]
దాదాపు 17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో జరగుతున్న పాక్-ఇంగ్లండ్ టెస్టు తీవ్ర విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే. హిస్టారిక్ టెస్టుగా చెప్పుకుంటూ.. నిర్జీవమైన పిచ్‌ను ఏర్పాటు చేయడంపై పాకిస్థాన్ అభిమానులు సైతం పాక్ క్రికెట్ బోర్డుపై మండిపడుతున్నారు. కేవలం బ్యాటింగ్ మాత్రమే అనుకులించే పిచ్‌పై ఇరు దేశాల బ్యాటర్లు సెంచరీలతో రెచ్చిపోతున్నారు. మూడో రోజు కొనసాగుతున్న ఆటలో ఇప్పటికే ఆరు సెంచరీలు నమోదయ్యాయి. అందులు నాలుగు సెంచరీలు ఇంగ్లండ్ ఆటగాళ్లు బాదగా.. రెండు సెంచరీలో పాక్ ఓపెనర్లు […]