మీరు నిరుద్యోగులా..? అయితే మీకో గుడ్ న్యూస్. హైదరాబాద్ మహానగరంలో భారీ జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఏకంగా 100 కంపెనీలు ఈ జాబ్‌మేళాలో పాలు పంచుకోనుండగా, 10వేలకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నారు. దివ్యాంగులకు సైతం ఈ జాబ్‌మేళాలో పాలు పంచుకోవచ్చు. నిరుద్యోగ యువతకు ఇదొక చక్కని అవకామని చెప్పాలి.
ఇంటర్, డిగ్రీ వంటి పైచదువులు అభ్యసించి ఇళ్ల దగ్గర ఖాళీగా ఉంటున్నారా ..! అయితే మీకో శుభవార్త. జాబ్ మేళా రూపంలో ఉద్యోగం పొందే అవకాశం మీ ముందుకొచ్చింది. చిన్న ఉద్యోగం.. చిన్న కంపెనీ అని నిరుత్సహపడకుండా ఉద్యోగం సాధించి మీ ఉన్నత భవిష్యత్ కు బాటలు వేసుకోండి..
7వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ చేసిన వారికి గుడ్ న్యూస్. ఈ నెల 25న మెగా జాబ్ మేళా జరగబోతోంది. 72 కంపెనీల్లో 10 వేల ఉద్యోగావకాశాలు ఉన్నాయి. నెలకు 15 వేల నుంచి లక్ష రూపాయల వరకూ జీతం పొందే అవకాశం. త్వరగా రిజిస్టర్ చేసుకోండి.
అక్టోబర్ నెల మొత్తం ఉద్యోగ పర్వంలా, ఉద్యోగ మాసంలా ఉంది. ఇప్పటికే గ్రూప్ 1, ఫారెస్ట్ సర్వీస్, ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబ్ ఆర్డినేట్ సర్వీస్ వంటి వాటిలో పలు ఉద్యోగాలతో శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. 21న పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీంతో ఏపీ నిరుద్యోగ యువతకు సీఎం జగన్ దీపావళి కానుక ఇచ్చినట్టు అయ్యింది. తాజాగా డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన […]
దేశంలోని ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. అయితే ఈ సమస్యపై ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం మొదటి నుండి ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించేదు అనేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ద్వారా అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుంది. ఇక కరోనా కారణంగా గత రెండేళ్లు ఆన్ లైన్ జాబ్ మేళాలకు మాత్రమే ఏపీఎస్ఎస్ డీసీ పరిమితమైంది. అయితే ప్రస్తుతం నేరుగా కాలేజీల్లోనే జాబ్ మేళాలను నిర్వస్తోంది. […]